ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిజియోథెరపీపై ఈ నెల 8న విశాఖలో అవగాహన సదస్సు - Physiotherapy Day programms in vishakapatnam

ఈ ఏడాది ఫిజియోథెరపీ డే ను కోవిడ్-19 రోగులకు పునరావాసం కల్పించే సంవత్సరంగా ప్రపంచ ఫిజియోథెరపీ సంస్థ ప్రకటించింది. ఫలితంగా ఈనెల 8న విశాఖలో కోవిడ్ బాధితులు కొలుకునే విధంగా అవగహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఫిజియోథెరఫి పై ఈ నెల 8 న ఆవగాహన కార్యక్రమాలు
ఫిజియోథెరఫి పై ఈ నెల 8 న ఆవగాహన కార్యక్రమాలు

By

Published : Sep 9, 2020, 12:19 AM IST

ఈ నెల 8న ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా విశాఖలో కోవిడ్-19 బాధితులకు పిజియోథెరఫీపై అవగాహన కల్పించనున్నారు. కరోనా నుంచి ఉపశమనం కల్పించేందుకు ఫిజియోథెరపీ ఏలా ఉపయోగపడుతుందో తెలిపే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ అకాడమీ ఆఫ్ పారామెడికల్ సైన్స స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.రజని కార్టర్ తెలిపారు. కళాశాలలో జూమ్ యాప్ ద్వారా విద్యార్థులతో వ్యాయామ అభ్యాసన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details