Janasena leader Murthy Yadav: విశాఖ వీఐపీ రోడ్ సమీపంలోని.. సీబిసీఎన్సీ చర్చి భూములను పరిరక్షించాలని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సీబిసీఎన్సీ భూములను కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భూములు, చర్చి భూములపై సర్వే జరిపించాలని కోరారు. వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
సీబిసీఎన్సీ చర్చి భూములపై సర్వే చేయాలి: జనసేన - Jana Sena corporator leader Murthy Yadav
Janasena Murthy Yadav: విశాఖ వీఐపీ రోడ్ సమీపంలో ఉన్న సీబిసీఎన్సీ చర్చి భూములను పరిరక్షించాలని విశాఖ జనసేన నాయకులు పీతల మూర్తి ఉయాదవ్ నిరసన తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
పీతల మూర్తి ఉయాదవ్