సూర్యగ్రహణం ప్రభావం వల్ల విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామానికి చెందిన... గుడిసా నూకాలమ్మ రోకలిని ఎటువంటి సాయం లేకుండా నిలబెట్టింది. గ్రహణ ప్రభావం వల్ల మాత్రమే రోకలి నిలబడుతుందని... గ్రహణ సమయం పూర్తయిన తరువాత రోకలి పడిపొయిందని నూకాలమ్మ తెలిపింది. ఇలా నిలబెట్టడం పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆమె వివరించింది.
సూర్యగ్రహణం రోజున రోకలి నిలబడింది..! - సూర్వగ్రహణం వార్తలు
సూర్యగ్రహణం ప్రభావం వల్ల విశాఖ జిల్లాలో ఓ మహిళ రోకలిని ఎటువంటి సాయం లేకుండా నిలబెట్టింది. ఇలా చేయడం పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆ మహిళ తెలిపింది.
సూర్వగ్రహణం రోజున రోకలి నిలబడింది