ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి .. ఆందోళనలో స్థానికులు - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా వైరస్​ సోకి ఓ వ్యక్తి మృతి మృతిచెందాడు. అనకాపల్లి వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

person died with carona in ankapalli
అనకాపల్లిలో కరోనా తో వ్యక్తి మృతి

By

Published : Jul 9, 2020, 10:15 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేటకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి కరోనా చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించగా మృతి చెందాడు. ఇప్పటికే అనకాపల్లిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో తొలి మరణం సంభవించటంతో అనకాపల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details