విశాఖ జిల్లా అరకులోయలో ఓ వ్యక్తి తేనెటీగల దాడిలో మృతి చెందాడు. అరకులోయ మండలం ఎండపల్లివలస గ్రామానికి చెందిన గుల్షన్.. తన తేనెటీగల సంరక్షణ కేంద్రంలో పనిచేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. అపస్మారక స్థితికి చేరుకున్న గుల్షన్‌ను కుటుంబ సభ్యులు అరకులోయ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి - అరకు తాజా వార్తలు
తేనెటీగల దాడిలో గాయపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులోయలో జరిగింది. తేనెటీగల సంరక్షణ కేంద్రంలో పనిచేస్తోన్న వ్యక్తిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అరకులోయలో.. తేనెటీగల దాడిలో వ్యఅరకులోయలో.. తేనెటీగల దాడిలో వ్యక్తి మృతిక్తి మృతి