విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తోటాడ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్(29)ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జగదీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి - ఎల్బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్
అనకాపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి