ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో పడిన కుక్క.. కాపాడిన యువకులు - Visakhapatnam district updates

నిరుపయోగంగా ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిన ఓ కుక్కను కొందరు యువకులు కాపాడారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ ఘటన జరిగింది.

people rescue a dog
బావిలో పడిన కుక్క.. కాపాడిన యువకులు

By

Published : Jan 25, 2021, 2:01 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానం వద్ద ఉన్న బావిలో.. ప్రమాదవశాత్తు పడిన ఓ కుక్కను కొందరు యువకులు కాపాడారు. గతంలో బావిపై ట్రే ఉండేది. దీన్ని తొలగించిన కారణంగా.. శునకం లోపల పడిపోయినట్లు యువకులు తెలిపారు. నిరుపయోగకరమైన ఈ బావి ప్రమాదకరంగా మారిందని.. వెంటనే పూడ్చివేయాలని స్థానికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details