ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక దూరం పాటిస్తున్న విశాఖ వాసులు - people in visaka markets maintain distance

కరోనాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. విశాఖ జిల్లా ప్రజలు దుకాణాలు, రైతు బజార్​లకు వెళ్లినా సామాజిక దూరం పాటిస్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి వస్తున్నారు.

people in vishaka markets maintain distance due to corona
విశాఖలో మార్కెట్​లు, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు

By

Published : Mar 25, 2020, 11:59 AM IST

విశాఖలో మార్కెట్​లు, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు

కరోనాపై ప్రజల్లో అప్రమత్తత పెరుగుతోంది. ఆంక్షలు విధింపు నేపథ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విశాఖలో నిత్యావసరాల కోసం బయటికి వస్తున్న ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. క్యూలైన్లలో పద్ధతిగా వెళ్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. రైతు బజారును గాంధీ గ్రామం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు. కిరాణా దుకాణాల వద్ద క్యూ పాటిస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details