ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చుక్కపల్లిలో.. చుక్కలు చూపించిన 10 అడుగుల కొండచిలువ - విశాఖ జిల్లా చుక్కపల్లిలో కొండచిలువ వార్తలు

విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమీపంలోని కొందరు రైతులపై అది దాడికి యత్నించగా వారు దానిని హతమార్చారు. ఈ కొండచిలువ సుమారు 10 అడుగులకు పైగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

people gets afraid of python appeared at chukkapally in vishakapatanam
భయబ్రాంతులకు గురిచేసిన 10అడుగుల కొండచిలువ

By

Published : Nov 30, 2020, 6:26 PM IST

భయభ్రాంతులకు గురిచేసిన 10అడుగుల కొండచిలువ

విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో భారీ కొండచిలువ అలజడి సృష్టించింది. సరుగుడు తోటలో పనిచేస్తున్న రైతులపై దాడిచేసేందుకు యత్నించగా... వారు భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని కొందరు రైతులు కొండచిలువను హతమార్చారు. దీనిపొడవు సుమారు 10 అడుగులకు పైగా ఉంది. భారీ కొండచిలువను చూసేందుకు సమీప ప్రజలు పెద్దఎత్తున వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details