ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ సేవ కేంద్రాల మూసివేత.. ఇబ్బందుల్లో విద్యార్ధులు, రైతులు - mee seva centers latest news

మీ సేవ కేంద్రాల మూసివేతతో.. విద్యార్ధులు, రైతులు, ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు కుల, ఆదాయ, ఇతర రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉన్న కారణంగా.. విశాఖలో మీ సేవ కేంద్రాలు తెరిపించాలని పలువురు కోరుతున్నారు.

మూతపడ్డ మీ సేవ కేంద్రాలు
మూతపడ్డ మీ సేవ కేంద్రాలు

By

Published : May 17, 2021, 12:54 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేటలో మీ సేవ కేంద్రాలను కొన్ని రోజులుగా నిర్వాహకులు మూసివేశారు. రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు కుల, ఆదాయ, ఇతర రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండడంతో.. అవస్థలు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించి మీ సేవ కేంద్రాలు తెరిపి౦చేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details