విశాఖ ప్రజలకు ఉల్లి కష్టాలు తప్పడం లేదు. రాయితీపై ఉల్లిని పొందేందుకు రైతు బజార్ల వద్ద వినియోగదారులు భారీగా క్యూ కడుతున్నారు. పెందుర్తి రైతుబజారులో పరిస్థితి మరీ దారుణంగా మారింది. వందల సంఖ్యలో ప్రజలు రోడ్డుపై లైను కట్టారు. ఉల్లి కోసం ఈ స్థాయిలో కష్టాలు పడాల్సి వస్తుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి కోసం బారులు..! - విశాఖలో ఉల్లిపాయల తాజా వార్తలు
ఉల్లి కష్టలు ప్రజలకు తప్పటం లేదు. రాయితీపై దొరికే ఉల్లి కోసం ప్రజలు రైతుబజార్లలో గంటలు తరబడి వేచిచూస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి రైతుబజారు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
![ఉల్లి కోసం బారులు..! people are waitting in a que for onions in a pendurthi raithu bazar visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5215600-701-5215600-1575024007097.jpg)
రాయితీ ఉల్లి కోసం పెందుర్తి రైతు బజార్లో ప్రజలు బారులు