విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామి వారిని పెళ్లిసందD చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. చిత్ర హీరో రోషన్ శ్రీకాంత్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ గౌరి రేణుక... స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. వారు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో... హీరో రోషన్ శ్రీకాంత్‌కు తీర్థ ప్రసాదాలను అందించారు. హీరో రోషన్ శ్రీకాంత్‌తో ఫొటోలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు. సినిమా విజయవంతం కావాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు పెళ్లిసందD యూనిట్ వెల్లడించింది.
శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామిని దర్శించుకున్న పెళ్లిసందD చిత్రబృందం - Pellisandadi unit visited vishaka district
సింహాచలం శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామి వారిని పెళ్లిసందD(pellisandhadi) చిత్ర బృందం దర్శించుకుంది. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. సినిమా విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చిత్ర బృందం తెలిపింది.
శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామిని దర్శించుకున్న పెళ్లిసందడి చిత్రబృందం