ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Book release: 'పీస్ కమ్యునికేషన్ త్రూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్' పుస్తకావిష్కరణ - book release

Book release: మానవ జీవితంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతో ప్రభావాన్ని చూపుతుందని.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.ఎస్ రావు అన్నారు. యూ సాఫ్ట్​ స్కిల్స్​ అధ్యాపకుడు, భాషా శాస్త్రవేత్త చల్లా క్రిష్ణవీర్ అభిషేక్ రచించిన 'పీస్ కమ్యునికేషన్ త్రూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

peace communication through emotional intelligence book release
'పీస్ కమ్యూనికేషన్ త్రూ ఎమోషనల్ ఇంటిలిజెన్స్' పుస్తకావిష్కరణ

By

Published : Feb 4, 2022, 8:18 PM IST

Book release: మానవ జీవితంలో ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ఎంతో ప్రభావాన్ని చూపుతుందని.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.ఎస్ రావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద్ రెడ్డితో కలిసి కార్యాలయంలో ఏయూ సాఫ్ట్​ స్కిల్స్​ అధ్యాపకుడు, భాషా శాస్త్రవేత్త చల్లా క్రిష్ణవీర్ అభిషేక్ రచించిన 'పీస్ కమ్యునికేషన్ త్రూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో భాష రాని సందర్భాలలో ఎమోషన్స్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని.. పీ.వీ.జి.డి. ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత క్రిష్ణవీర్​ అభిషేక్​ను అభినందించారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో.. రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమహన్, జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, యూజీసీ హెచ్​ఆర్​డీసీ డీన్ ఆచార్య ఎన్.ఎ.డి. పాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విజయవాడలో లీక్ ప్రూఫ్‌ సోలార్‌ రూఫ్ టాప్‌.. రాష్ట్రంలోనే మొదటిసారి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details