పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశం అయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ఇతర రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది.
మాజీ మంత్రి గంటాతో పీసీసీ అధ్యక్షుడి భేటి - విశాఖ ఉక్కు కర్మాగారం తాజా వార్తలు
విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ భేటి అయ్యారు.విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై ఇరువురు చర్చించనున్నారు.
మాజీ మంత్రి గంటాతో పీసీసీ అధ్యక్షుడి భేటి