పాడేరు కొవిడ్ ఆస్పత్రి నుంచి వైజాగ్ తరలిస్తుండగా మృతి చెందిన మహేశ్ బౌన్సర్ అని గుర్తించారు. ఆయన స్వగ్రామం.. విశాఖ జిల్లా కొనామ్. కొవిడ్ బారిన పడగా 4 రోజుల క్రితం మహేశ్‌ను అతడి కుటుంబ సభ్యులు పాడేరు ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైజాగ్ తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ లోకి ఎక్కించే క్రమంలో మహేశ్ సృహ కోల్పోయాడు. తిరిగి వెంటిలేషన్ కి తరలించేసరికి మృతి చెందాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. శారీరక ధారుడ్యం కలిగి ఉండటంతో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు బౌన్సర్స్ టీమ్ లో మహేష్ ఉండేవాడు.
పాడేరులో కొవిడ్‌తో చనిపోయింది.. పవన్ కల్యాణ్ బౌన్సరే! - విశాఖ జిల్లా పాడేరులో కొవిడ్‌తో వ్యక్తి మృతి న్యూస్
విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆస్పత్రి నుంచి వైజాగ్ తరలిస్తుండగా మృతి చెందిన ఆ వ్యక్తి ఎవరో గుర్తించారు. విశాఖ సత్య బౌన్సర్ సభ్యుల్లో ఒకరు మహేశ్‌గా తెలిసింది.. తరచూ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఆయనకు ఉండే బౌన్సర్స్ టీమ్లో మహేశ్ ఉండేవాడు.

పాడేరులో కొవిడ్‌తో చనిపోయింది.. పవన్ కల్యాణ్ బౌన్సరే!
పాడేరులో కొవిడ్‌తో చనిపోయింది.. పవన్ కల్యాణ్ బౌన్సరే!