ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యులు ఆందోళనలు....రోగుల ఇబ్బందులు - king jeorge hospitsls

విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి వైద్యులు ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. సమయానికి చికిత్స అందక.. రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

patients faaced problems at king jeorge hospitsls because of doctors doing dharna at vishakapatnam district

By

Published : Jul 31, 2019, 7:50 PM IST

వైద్యులు ఆందోళనలు....రోగుల ఇబ్బందులు..

విశాఖ జిల్లాలో 24 గంటల పాటు వైద్య సేవలను పూర్తిగా నిలిపేశారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కేజీహెచ్​లో వైద్యులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన వలన ఓపీ విభాగం వద్దకు వచ్చిన రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడ్డారు. ముందస్తు సమాచారం లేని కారణంగా.. దూరప్రాంతాల నుంచి ఓపీ సేవల కోసం రోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున వైద్యులకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ పెషెంట్ విభాగంలో ఉన్న రోగులకు వైద్యం అందించాలని డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది.

ABOUT THE AUTHOR

...view details