విశాఖలోని సింహాచల దేవస్థానం పాలకమండలి నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ దగ్గరుండి ప్రమాణ శ్రీకారం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పార్వతిదేవి స్వామివారిని దర్శించుకున్నారు.
అప్పన్న ట్రస్ట్ బోర్డు నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణం - అప్పన్న ట్రస్ట్ బోర్డు నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణస్వీకారం
విశాఖలోని సింహాచల దేవస్థానం పాలకమండలి నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పన్న ట్రస్ట్ బోర్డు నూతన సభ్యురాలిగా పార్వతిదేవి ప్రమాణస్వీకారం