ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరిక - vishaka

విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు

By

Published : Mar 25, 2019, 4:40 PM IST

తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో దాదాపు500 మంది తెదేపాతీర్థం పుచ్చుకున్నారు. తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూకృషి చేయాలని కార్యకర్తలకు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details