విశాఖలో.. తెదేపా, వైకాపా విస్తృత ప్రచారం - ayyana patrudu
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ప్రముఖ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
విశాఖలో పార్టీల ప్రచారాలు
By
Published : Mar 28, 2019, 5:04 PM IST
విశాఖలో పార్టీల ప్రచారాలు
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ప్రముఖ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. తెదేపాఅభ్యర్థి అయ్యన్నపాత్రుడు ప్రజల్లోకి వెళ్తున్నారు.మరో పక్క వైకాపాఅభ్యర్థి పేట్ల ఉమా శంకర్ గణేష్ తన అనుచరులతో ప్రచారం కొనసాగిస్తున్నారు. మాకవరపాలెం మండలం పూడిపాల. నగరం, తదితర గ్రామాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు.