ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో జాతీయ చిత్రలేఖన ప్రదర్శన..విద్యార్థుల హర్షం - painting exhibition chodavaram

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయ చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన పట్ల విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడి చిత్రాలను చూస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని పలువురు అంటున్నారు.

చోడవరంలో జాతీయ చిత్రలేఖన ప్రదర్శన

By

Published : Nov 3, 2019, 5:30 PM IST

చోడవరంలో జాతీయ చిత్రలేఖన ప్రదర్శన

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయ చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ప్రదర్శనను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. చిత్ర కళానిలయం సారథ్యంలో ఆర్క్ సంస్థ, ఫోరమ్ ఫర్ బెటర్ చోడవరం సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యే ఇలాంటి ప్రదర్శనలు తమకు అందుబాటులోకి తేవడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details