విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న చిన్నారుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మేమున్నామంటూ భరోసా కల్పించి.. మెరుగైన వైద్యం అందిస్తే సులభంగా నయం చేయవచ్చని.. ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు
విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారులకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన చిత్రాలను గీశారు.
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలు