పాడేరు వ్యాపార లావాదేవీల సమయాల్లో మార్పులు జరగనున్నాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విస్తరించకుండా ఐకాస సభ్యులు వ్యాపారులతో సమావేశమయ్యారు. వ్యాపార వేళలు మార్చవలసిందిగా సూచించారు. దానికి సమ్మతించిన దుకాణదారులు జూన్ 26వ తేదీ నుంచి మార్పులు చేసేందుకు అంగీకరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించుకున్నారు.
పాడేరులో కరోనా ఆంక్షలు... దుకాణాల సమయాల్లో మార్పులు - visakha agency trading timings changes
జూన్ 26 నుంచి పాడేరు వ్యాపార లావాదేవీల సమయాల్లో మార్పులు చేశారు. జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున పెరగకుండా ఉండేందుకు ఐకాస సభ్యులు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అందుకు వ్యాపారులు అంగీకరించారు.
పాడేరు దుకాణదారుల సమయాల్లో మార్పులు