విశాఖ ఏజెన్సీ పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. ప్రేమ్‌కుమార్‌కు కమోడేషన్ డిస్క్ అవార్డును డీజీపీ గౌతమ్ సవాంగ్ అందించారు. 2019లో విధుల్లో ఉత్తమ సేవలందించిన విశాఖ సిటీలో 30 మంది పోలీసులకు అవార్డులు ఇచ్చారు.
పాడేరు సీఐకు అవార్డు ప్రదానం చేసిన డీజీపీ - corona cases in vizag
2019లో పోలీసు విధుల్లో ఉత్తమ సేవలందించిన విశాఖ సిటీ పోలీసులకు డీజీపీ అవార్డులు అందించారు. పాడేరు సీఐ ప్రేమ్ కుమార్‌కు కమోడేషన్ డిస్క్ అవార్డును డీజీీ గౌతమ్ సవాంగ్ అందించారు.
![పాడేరు సీఐకు అవార్డు ప్రదానం చేసిన డీజీపీ paderu ci got rare award from dgp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7158586-1042-7158586-1589216106769.jpg)
paderu ci got rare award from dgp
విశాఖ పాడేరు ఏజెన్సీలో ఉత్తమ సేవలు అందించినందుకు సీఐ ప్రేమ్ కుమార్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రేమ్‌కుమార్‌కు పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, ఎస్సై శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.