ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PADERU ASP JAGADISH: పోలీసులపై దాడికి యత్నం.. స్పందించిన ఏఎస్పీ - ఏపీ తాజా నేర వార్తలు

విశాఖ పాడేరు ఏజెన్సీలో ఎక్సైజ్‌ పోలీసులపై దాడికి యత్నం ఘటనపై ఏఎస్పీ జగదీష్ స్పందించారు. అదనంగా పోలీసు పార్టీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

tribals-attack-on-police
పోలీసులపై దాడికి యత్నం..

By

Published : Nov 3, 2021, 12:25 PM IST

విశాఖ పాడేరు ఏజెన్సీలో గంజాయి ధ్వంసానికి వెళ్లిన ఎక్సైజ్‌ పోలీసులపై నిన్న గిరిజనుల దాడికి యత్నించారు. ఈ ఘటనపై పాడేరు ఏఎస్పీ జగదీష్ స్పందించారు. అదనంగా 7 పోలీసులు పార్టీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే మారుమూల ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. గంజాయి దాడులపై వాలంటీర్లు, సర్పంచులకు అవగాహన కల్పించనున్నట్లు ఏఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details