విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లిలో రాయితీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ప్రారంభించారు. రైతులకు అవసరమైన రాయితీ విత్తనాలు ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అన్నీ అందుబాటులో ఉంచేందుకు... రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
రైతులకు వరి విత్తనాలు పంపిణీ - paddy seeds distributes to farmers in vizag
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రైతులకు వరి విత్తనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు పంపిణీ చేశారు. విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
paddy seeds distributes to farmers in visakha dst madugula consistency