ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ స్ఫూర్తిని అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి - paaderu MLA Bhagyalakshmi inaugurates the statue of Dr. BR Ambedkar

పాడేరు బాలుర ఆశ్రమ పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు.

paaderu in vishaakpatnam

By

Published : Sep 25, 2019, 5:53 PM IST

అంబేద్కర్ స్ఫూర్తిని అలవర్చుకోవాలి...పాడేరు ఎమ్మెల్యే

విశాఖ జిల్లా పాడేరు బాలుర ఆశ్రమ పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తిని అలవర్చుకోవాలని చెప్పారు. గిరిజనులు రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బాలాజీ, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details