విశాఖలో ప్రత్యేక రైలులో ఆక్సిజన్ లోడ్ చేసేందుకు ఆక్సిజన్ ట్యాంకర్లు సిద్ధమయ్యాయి. దాదాపు 50కిపైగా ట్యాంకర్లలో యాజమాన్యం ఆక్సిజన్ నింపింది. ప్రత్యేక రైలు రాగానే ట్యాంకర్లను చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుగు ప్రయాణానికి అనువుగా తూర్పు కోస్తా రైల్వే గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసింది.
ఆక్సిజన్ ట్యాంకర్లు : ప్రత్యేక రైల్లో లోడ్ చేసేందుకు సిద్ధం - Special trains latest News
విశాఖలో ప్రత్యేక రైలులో ఆక్సిజన్ ట్యాంకర్లను లోడ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 50 ట్యాంకర్లను అందించేందుకు యాజమాన్యం సిద్ధమైంది.
![ఆక్సిజన్ ట్యాంకర్లు : ప్రత్యేక రైల్లో లోడ్ చేసేందుకు సిద్ధం ఆక్సిజన్ ట్యాంకర్లు : ప్రత్యేక రైల్లో లోడ్ చేసేందుకు సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11469880-751-11469880-1618902502520.jpg)
ఆక్సిజన్ ట్యాంకర్లు : ప్రత్యేక రైల్లో లోడ్ చేసేందుకు సిద్ధం