ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు అందాలకు... ఆర్గానిక్ సేద్యం తోడైతే..! - latest news of araku

అరకు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రకృతి అందాలు.. కాఫీ తోటలు. వీటితోపాటు నోరూరించే స్ట్రాబెర్రీ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఆర్గానిక్ సేద్యం చేస్తున్న స్ట్రాబెర్రీపై మీరు ఓ లుక్కేయండి.

organic farming in araku viskaha
అరకులో ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతులు

By

Published : Jan 3, 2020, 4:41 PM IST

అరకు ప్రాంతంలోని చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్గానిక్ స్ట్రాబెర్రీనీ ఇక్కడ రైతులు పండిస్తున్నారు. అరకు ప్రాంతంలోని రైతులు స్ట్రాబెర్రీ సాగుతో ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతున్నారు. అరకు సందర్శనార్థం వచ్చే పర్యటకులు ఈ స్ట్రాబర్రీని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విశాఖ, విజయవాడ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు స్ట్రాబెర్రీని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అరకులో ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details