రైతాంగానికి, ప్రజానీకానికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నూతన ఆర్డినెన్స్ ల వలన సామాన్య ప్రజలతో పాటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీపీఎం నర్సీపట్నం డివిజన్ నాయకులన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
రైతులు, ప్రజలకు నష్టం కలిగించే ఆర్డినెన్సులు రద్దు చేయాలి- సీపీఎం - Ordinances that cause harm to farmers and people should be repealed- CPM
రైతాంగానికి, ప్రజానీకానికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
రైతులు,ప్రజలకు నష్టం కలిగించే ఆర్డినెన్సులు రద్దు చేయాలి- సిపిఎం