కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న కారణంగా... పలువురు వ్యాపారులు వ్యక్తిగత లాక్డౌన్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో వ్యాపారులు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా తమ దుకాణాలను మధ్యాహ్నం వరకే తెరిచి ఉంచుతున్నారు.
దుకాణం తెరిస్తే రూ.10,000 జరిమానా - viskha news
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆ ఊరిలోని వ్యాపారులు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. మధ్యాహ్నం తరువాత దుకాణాలు తెరిస్తే జరిమానా విధిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నారు.
దుకాణం తెరిస్తే రూ.10,000 జరిమానా
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరైనా యానియన్ నిబంధనలను అతిక్రమిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు.
ఇవీ చదవండి:ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం
Last Updated : Jun 10, 2020, 11:20 AM IST