చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు... - one tribe died due to slipped into pond at vishaka
చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదపుశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు ఓ గిరిజనుడు. ఈ విషాదకర సంఘటన విశాఖ మన్యం పాడేరు మండలంలో జరిగింది.
![చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4264008-434-4264008-1566959314661.jpg)
చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
ఇదీ చదవండి : జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం