ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, నలుగురుకి గాయాలు - lorry hit person died in udhandapuram

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మరణించాడు. నలుగురు మహిళలు గాయపడ్డారు. విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలోని ఉద్ధండపురం, దార్లపూడిలో ఈ ఘటనలు జరిగాయి. లారీ ఢీకొని ఒకరు మరణించగా.. ఆటో-కారు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

road accident in payakaraopeta
పాయకరావుపేట పరిధిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

By

Published : Feb 17, 2021, 10:20 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. నలుగురు మహిళలు గాయపడ్డారు. ఉద్ధండపురం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మరణించాడు. దార్లపూడి సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళలు గాయపడ్డారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details