యువతిపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్ - విశాఖ సైబర్ క్రైం సీఐ గోపినాధ్
ఓ యువతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న గోపాల్ రావు అనే వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువతి ఫిర్యాదు మేరకు 24 గంటల్లో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళల పట్ల సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ సైబర్ క్రైం సీఐ గోపినాధ్