ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు - పాడేరు రహదారి ప్రమాద వార్తలు

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ne died and two injurie in road accident
ne died and two injurie in road accident

By

Published : Jun 20, 2021, 9:11 PM IST

విశాఖ జిల్లా పాడేరులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాసరిపుట్టు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ (22)అనే యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details