విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
పాడేరు ఘాట్‌రోడ్డులో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం