విశాఖపట్నం పాయకరావుపేటలో ఓ జూనియర్ కాలేజిలో కేరళ విద్యార్దులు సందడి చేశారు.కేరళ లో ఘనంగా నిర్వహించే ఓనం పండుగ వేడుకలను,ఇక్కడ చదువుతున్న విద్యార్దులు జరుపుకున్నారు.సంప్రదాయ వస్త్రాలంకరణతో విద్యార్ధలు నృత్యాలు చేశారు.ఘుమఘుమాలాడే వంటకాలతో,తోటి విద్యార్ధులకు రుచులను అందించారు.ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓనం వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
పాయకరావు పేటలో కేరళ విద్యార్దుల సందడి - sri prakash college latest news
విశాఖపట్నం పాయకరావుపేటలోని ఓ జూనియర్ కాళాశాలలో కేరళలో ప్రసిద్దమైన, ఓనం పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, కేరళ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించారు.
విశాఖలో ఘనంగా ఓనం వేడుకలు