విశాఖ జిల్లా చోడవరంలోని ద్వారాకానగర్కు చెందిన షేక్ మీరా బీబీ అనే వృద్ధురాలు... ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకుల కోసం దుకాణానికి వెళ్లింది. క్యూలో నిలుచుని ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయింది. కనీసం మంచినీరు కూడా ఎవ్వరూ అందించని పరిస్థితుల్లో కన్నుమూసిందని బాధిత కుటుంబీకులు వాపోయారు.
రేషన్ దుకాణానికి వెళ్లి వృద్ధురాలి మృతి - chodavaram latest news
విశాఖ జిల్లా చోడవరంలో రేషన్ సరుకుల కోసం వెళ్లిన వృద్ధురాలు మృతి చెందింది. ఎండ వేడి తాళలేకే చనిపోయినట్టు బాధిత కుటంబీకులు తెలిపారు.
రేషన్ దుకాణం వద్ద వృద్ధురాలి మృతి