విశాఖ నగరంలోని జూ పార్క్ రోడ్లో కారును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగటం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
కారును ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్... - విశాఖలో రోడ్డు ప్రమాదం వార్తలు
విశాఖ నగరంలోని జూ పార్క్ రోడ్లో ఓ కారును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

కారును ఢీ కొట్టిన అయిల్ ట్యాంకర్