గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ సలిజామలతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. 75 వేల ఎకరాలకు విఎస్ఎస్లో 233 క్లయిమ్స్ వచ్చాయని.. వాటి క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టామని వెంకటేశ్వర్ సలిజామల.. కాంతిలాల్కు తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించి ఐటీడీఏకు సమర్పించాలని వెంకటేశ్వర్ తమ పరిథిలోని తహశీల్దార్లను ఆదేశించారు.
'అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలి'
అర్హులైన గిరిజన లబ్ధిదారులకు అటవీ భూముల హక్కు చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేయాలని.. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కాంతిలాల్