ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో వరదవల్ల పంట పాడైన ప్రాంతాలలో అధికారులు పర్యటించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Officers visiting flood   areas in Narsipatnam
నర్సీపట్నంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

By

Published : Oct 15, 2020, 5:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇళ్లు, పంటలను పరిశీలించారు. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం తదితర మండలాల్లో తహసీల్దార్లు ఇతర అధికారులు పర్యటించారు. గృహాలకు సంబంధించిన వివరాలను వివిధ కేటగిరీల్లో నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details