నర్సీపట్నంలో వెలవెలబోయిన స్పందన కార్యక్రమం
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం వెలవెలబోయింది.అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కానుందున ఫిర్యాదులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగింది.నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సెలువులో ఉన్నందున ఆ బాధ్యతను పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం స్వీకరించారు.