ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల బోండాఘాట్లో ఒడిశా డీజీపీ అభయ్ పర్యటించారు. మావోయిస్టుల అణిచివేత కోసం ఏర్పాటు చేసిన ముదలిపడ, అన్డ్రహల్ బేస్ క్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక మహిళలు సంప్రదాయ నృత్యంతో డీజీపీకి స్వాగతం పలికారు. గిరిజన మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఎస్ఎఫ్, మల్కాన్గిరి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై..మావోయిస్టుల అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన - ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన తాజా వార్తలు
ఒడిశా డీజీపీ అభయ్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల బోండాఘాట్లో పర్యటించారు. మావోయిస్టుల అణిచివేత కోసం ఏర్పాటు చేసిన ముదలిపడ, అన్డ్రహల్ బేస్ క్యాంపులను పరిశీలించారు.
ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన