ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల గుఱ్ఱసేట్టు ప్రాంతాన్ని ఒడిశా డీజీపీ అభయ్ సందర్శించారు. మావోయిస్టులకు కంచుకోట అయిన ఈ ప్రాంతంలో ఇటీవల నూతన బీఎస్ఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. క్యాంపును సందర్శించిన డీజీపీ...బీఎస్ఎఫ్ జవాన్లు, అధికారులతో మాట్లాడారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు.
ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఒడిశా డీజీపీ అభయ్ పర్యటించారు. గుఱ్ఱసేట్టు ప్రాంతంలో ఇటీవలే ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించి జవాన్లతో ముచ్చటించారు.
ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన