ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో ఒడిశా మద్యం పట్టివేత: ముగ్గురు అరెస్ట్ - disha Alcohol Alcoholics Anonymous

ఒడిశా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పాడేరు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

odisha-alcohol-alcoholics-anonymous-dot-dot-dot-three-arrested-in-paderu
అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

By

Published : Apr 25, 2020, 2:42 AM IST

విశాఖ జిల్లా పాడేరులో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటూ... కోన్ని రోజులుగా అరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్... మద్యం అమ్మకాలు చేస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒడిశా రాష్ట్రానికి చెందిన 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:కశింకోట వద్ద లారీ టైర్​కు మంటలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details