ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రక్తదాతలను వైద్యులు సత్కరించారు. యువత రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ వైద్యలు వైద్యులు జగన్మోహన్ రావు, సింహాచలం నాయుడు, అనురాధ పాల్గొన్నారు.
రక్తదాతలను సత్కరించిన ఎన్టీఆర్ ఆసుపత్రి సిబ్బంది - anankapalle ntr hospital latest news
ఎక్కువసార్లు రక్తదానం చేసిన యువకులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యులు శ్రావణ్ కుమార్ సత్కరించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
దాతలకు సత్కారం చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సిబ్బంది