ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు - jr ntr birthday news vishaka

అనకాపల్లిలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా నాయకులు వేగి వీధిలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

NTR Birthday Celebrations in Anakapalli
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : May 21, 2020, 12:24 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర చేతుల మీదుగా వేగి వీధిలో పేదలకు నిత్యావసర సరకులను, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'వైద్యుడు సుధాకర్​కు ప్రాణహాని ఉంది'

ABOUT THE AUTHOR

...view details