విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను కలిపే తాండవ నది వంతెనపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ వంతెనపై విద్యుత్ దీపాలు లేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట ప్రయాణించాలంటే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
తాండవ నదిపై లేని విద్యుత్ దీపాలు..వాహనదారుల ఇక్కట్లు - tandava river latest news
తాండవ నది వంతెనపై విద్యుత్ దీపాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ప్రయాణించాలంటే అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
![తాండవ నదిపై లేని విద్యుత్ దీపాలు..వాహనదారుల ఇక్కట్లు no street lights in tandava bridge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9109373-349-9109373-1602229699681.jpg)
తాండవ నది వంతెనపై లేని విద్యుత్ దీపాలు