ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్యులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం' - @corona ap cases

కరోనా కేసుల విషయంలో సేవలు అందించే వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

no problems of doctors all steps have taken said by avanthi srinivas rao
సమావేశంలో మాట్లాడుతున్న అవంతి

By

Published : Apr 3, 2020, 7:48 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న అవంతి

కరోనా వైరస్​ నియంత్రణలో సేవలందిస్తున్న వైద్యుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నామని మంత్రి అవంతి చెప్పారు. వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విదేశాలు, దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details