లాక్డౌన్ ఉన్నందున ప్రార్థనామందిరాలన్నీ వెలవెలబోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో ప్రజలు రంజాన్ వేడుకలను ముస్లింలు ఇళ్ల వద్దే జరుపుకున్నారు. పట్టణంలోని మియా మసీదుతో పాటు గ్రామాల్లో ఉన్న మసీదులన్నీ ప్రార్థనలు లేక బోసిపోయాయి.
బోసిపోయిన మసీదులు..ఇళ్లల్లోనే వేడుకలు - no prayers in mosques at anakapalli
రంజాన్ వేడుకలను ప్రజలు ఇంటివద్దే జరుపుకున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రార్థనామందిరాలు అన్ని బోసిపోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో ముస్లింలు రంజాన్‌ను ఇళ్లలోనే జరుపుకున్నారు.
![బోసిపోయిన మసీదులు..ఇళ్లల్లోనే వేడుకలు no prayers in mosques at visakha district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7338426-56-7338426-1590417192966.jpg)
విశాఖ జిల్లాలో వెలవెలబోయిన మసీదులు
విశాఖ జిల్లా అనకాపల్లిలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. లాక్డౌన్ ఉన్నందున జామియా మసీదు వద్ద నలుగురు మాత్రమే నమాజ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ఇంటివద్దనే నమాజ్ చేసుకోవాలని సూచించినట్లు జామియా మసీదు అధ్యక్షులు హుస్సేన్ తెలిపారు
ఇదీచూడండి.'సీఎం గారూ.. వైవీ సుబ్బారెడ్డి మాటలకు సమాధానం చెప్పండి'