విశాఖ జిల్లా అరకులోయలో శ్రీ రామనవమి వేడుకలు వెలవెలబోయాయి. ఏటా ఉత్సాహంగా సాగే స్వామి వారి కల్యాణోత్సవాలు కరోనా ప్రభావంతో భక్తులు లేకుండానే ముగిశాయి. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సమాచారంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనా ఎఫెక్ట్ : భక్తులు లేక వెలవెలబోయిన రామాలయాలు - araku latest updates
ఏటా వేలాది మంది భక్తులతో కళకళలాడే రామాలయాలు కరోనా దెబ్బకు చిన్నబోయాయి. అరకు లోయ ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే ఉండిపోయారు.
కరోనా ప్రభావంతో అరకులోయలో చిన్నబోయిన రామాలయం